A2Z सभी खबर सभी जिले की

బ్రాహ్మణ సంక్షేమ వేదిక వార్తలు

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో ఈ ఆగస్టు 3 తేదీ నాడు విజయనగరం లోని సోమస్కంద పీఠం, జ్ఞాన సరస్వతి దేవాలయం లో `నగర అర్చకుల సమావేశం`ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 06:30 గంటలవరకు విజయనగరం లోని దేవాలయాల అర్చకులందరి ఆత్మీయ కలయిక ఉంటుంది. ముక్యంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న వేడుకల విషయాలు, అందచేస్తున్న పథకాలను వారందరికీ వివరించడం జరుగుతుంది.విజయనగరం లోని దేవాలయాల అర్చకులు పురోహితులు ప్రత్యేకంగా గూగుల్ ఫార్మేట్ అప్లికేషన్ ఈ నెల 01 నుంచి 28వ తేదీ లోగా ఫిలప్ చెయ్యాలని గ్రూపులో దీన్ని పొందుపరిచామని వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఇంచార్జ్ తెలియజేయడం జరిగింది . అంతేకాకుండా ఈ వేడుక కు పురోహితులు అర్చకులు తప్పకుండ విచ్చేయాలని తెలియజేశారు. ఇంతకుముందు విశాఖపట్నం విజయవాడ హైదరాబాదులో ఈ కార్యక్రమాల నిర్వహించడం జరిగాయి అదే కాకుండా ఇప్పుడు విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నదని బాల శ్రీనివాసులు
వ్యవస్థాపక కార్యదర్శి బ్రాహ్మణ సంక్షేమ వేదిక మరియు ఏలూరు వెంకట మూర్తి శర్మ విజయనగరం కోఆర్డినేటర్ సూర్య ప్రకాష్ విజయనగరం జోనల్ ఇంచార్జ్ మరియు ఇతర సభ్యులు

Check Also
Close
Back to top button
error: Content is protected !!