యోగాంధ్ర ట్రయల్ రన్‌ను విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ గురువారం ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి 16 బస్సులు ట్రయల్ రన్‌కు బయలుదేరాయి.
కలెక్టర్, జిల్లా అధికారులు, లైజన్ అధికారులు బస్సులో ప్రయాణించారు. వేదికల వద్దకు చేరుకొని జిల్లాకు కేటాయించిన కంపార్ట్‌మెంట్స్‌ను సందర్శించి తిరిగు పయనమయ్యారు.
4 Less than a minute


