A2Z सभी खबर सभी जिले की

గాలి జనార్దన్ రెడ్డికి ఊరట

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నలుగురు దోషులకు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.

గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాలుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసిన హైకోర్టు

Related Articles

దేశం విడిచి వెళ్లరాదని, రూ. 10 లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించిన తెలంగాణ హైకోర్టు

Show More
Back to top button