A2Z सभी खबर सभी जिले की

దేశంలో తగ్గుతున్న అమ్మాయిల జననాల రేటు

 

అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతున్నట్లు కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది. తెలంగాణలో 1,000 మంది బాలురకు 907 మంది బాలికలు ఉన్నారు. ఏపీలో 1,000 మంది బాలురకు 938 మంది బాలికలు ఉన్నారు. అత్యల్పంగా బిహార్‌లో 891 మంది బాలికలు, మహారాష్ట్రలో 906 మంది బాలికలు ఉన్నారు. కాగా నాగాలాండ్‌లో బాలురు కంటే బాలికలే ఎక్కువగా ఉన్నారు. 1,000 మంది బాలురకు 1,068 మంది బాలికలు ఉన్నారు.

Back to top button
error: Content is protected !!