A2Z सभी खबर सभी जिले की

రేపు DCMS ఛైర్మన్‌గా గొంప ప్రమాణ స్వీకారం

జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(DCMS) ఛైర్మన్‌గా నియమితులైన గొంప కృష్ణ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నట్టు DCMS బిజినెస్‌ మేనేజర్‌ సాయికుమార్‌ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నగరంలోని పోస్టాఫీస్‌ ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.

Show More
Back to top button