
వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఉండరాదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ అన్నారు. విజయనగరం జిల్లాలో పలు వసతి గృహలను మంగళవారం సందర్శించారు. బొప్పడాం, మయిద, అలుగోలు బీసీ హాస్టళ్ల ను తనిఖీ చేశారు. వంట గదులు శుభ్రంగా ఉంచాలని, బాత్ రూమ్‌లు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని ఆదేశించారు. మయిదలో ప్లహరీ లేకపోవడం గుర్తించి ప్లహరీ ఏర్పాటు చేయాలన్నారు.
3 Less than a minute

