
ఈ అబ్బాయి మీకెవరికన్నా తెలుసా !? అమ్మా నాన్నల మీద అలిగి రైలెక్కి కాశీకి చేరుకున్నాడు … ఊరు ఏది అని అడిగితే “తెనాలి” అని చెప్తున్నాడు … మిగతా వివరాలు చెప్పలేకపోతున్నాడు … దయచేసి అందరూ ఈ వార్తను షేర్ చెయ్యండి… ప్రస్తుతం ఈ బాబు నాకు తెలిసిన వారి వద్ద క్షేమంగా ఉన్నాడు … తెనాలికి సంబందించిన వారు కొంచెం శ్రమ తీసుకుంటే ఈ బాబును వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చగలం. వివరాలకు : తన్నీరు శివశంకర్, 9848366711.