విజయనగరం జిల్లా కొత్తవలస, నెల్లిమర్ల మండలాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు.
కొత్తవలస మండలంలోని బలిఘట్టంలో ఉదయం 10 గంటలకు పార్కు ఏర్పాటుకు ఎమ్మెల్యే లలిత కుమారితో కలిసి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.
నెల్లిమర్ల ఇండస్ట్రీయల్ ఏరియాలో సాయంత్రం 4గంటలకు MSME పార్కు ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు.
0 Less than a minute

