A2Z सभी खबर सभी जिले की

గంజాయితో పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్‌

విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 10,000 విలువచేసే రెండు కేజీల గంజాయి పట్టుబడినట్లు రైల్వే GRP
ఎస్‌ఐ వి.బాలాజీరావు చెప్పారు. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై తనిఖీ చేస్తుండగా బెర్హంపుర్‌ నుంచి చెన్నై వెళ్తున్న వ్యక్తి గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించినట్టు పేర్కొన్నారు.

Show More
Back to top button