A2Z सभी खबर सभी जिले की

విశాఖలో మాక్‌ డ్రిల్‌ సమాచారం ఇదే..!

స్లేస్‌: వన్‌ టౌన్‌ క్వీన్‌ మేరీ పాఠశాల శా సమయం: సాయంత్రం 4 గంటలు శా ఏం జరుగుతుంది: భారీ సైరన్లు మోగిస్తారు శా ఏం చేయాలి: ఎలక్ట్రికల్‌ పరికరాలు, గ్యాస్‌ ఆఫ్‌ చేయాలి
Note: మాక్‌ డ్రిల్‌లో భాగంగా ప్రజలకు పలు అంశాలను వివరిస్తారు. యుద్ధ వాతావరణం క్రియేట్‌ చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు.

Back to top button
error: Content is protected !!