A2Z सभी खबर सभी जिले की

సీనియర్ సిటిజన్ కార్డులు వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి…


విజయనగరం నియోజవర్గం సీనియర్ సిటిజన్ కార్డులు వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని  బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తికి కార్డు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకత గుర్తింపు కార్డులు అందిస్తుంది వాళ్ళు చేయవలసిందిగా  ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్, ఫోటో, వయసు  ధ్రువీకరణ పత్రం తీసుకుని గ్రామ వార్డు సచివాలయంలో, మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ లో నమోదు చేసుకోవచ్చు ఈ కార్డు ఉపయోగాలు రైలు ప్రయాణం ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ లో మరియు బ్యాంకులో డిపాజిట్ స్కీములో రాయితీ ఇతర సదుపాయాలు ఉన్నాయన్నారు సీనియర్ సిటిజన్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Show More
Back to top button
error: Content is protected !!