
Related Articles
- भीषण सड़क हादसे में चार महिलाओं की मौत25/07/2025
- 24 घंटों में भारी बारिश….25/07/2025
- కనుమరుగైపోతున్న చారిత్రక కట్టడం25/07/2025
- मित्रता दिवस पर विशाल रक्तदान शिविर का आयोजन25/07/2025
పరిశ్రమల స్థాపన కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి, నిర్రీత కాలవ్యవధిలోగా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు 149 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఇప్పటివరకు 138 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు
Related
URL Copied

0 Less than a minute