
గత వైసీపీ ప్రభుత్వ పాలనపై గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసన మండలి విపక్ష నేత బొత్స స్పందించారు. వయసు పెరిగే కొద్ది సహనం కోల్పోతూ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
సింహచలంలో గోడ కూలి ఆరుగురు చనిపోతే కనీసం పరామర్శకు వెళ్లారా..బాధ్యత లేదా మీరా మాట్లాడేదని…
అన్నారు. ఆయన కోసం మాట్లాడకపోవడమే మంచిదని పదవిని తక్కువ చేసినట్లు ఉంటుందన్నారు.
