A2Z सभी खबर सभी जिले की

కన్నుల పండగగా ఖాదర్‌ బాబా జయంతోత్సవం

 బాబామెట్ట ఖాదర్‌ నగర్‌లో హజరత్‌ ఖాదర్‌ బాబా 129వ జయంతోత్సవం ఘనంగా జరిగింది. దర్బార్‌ షరీఫ్‌ ధర్మకర్త డాక్టర్‌ ఎం.డి.ఖలీల్‌ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సూఫీ పరంపర అభిషిక్తులు, చీమలపాడు పీఠాధిపతి సజ్జదా నషీన్‌ ముహమ్మద్‌ ఖ్వాజా మొహియుద్దీన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Show More
Check Also
Close
Back to top button