A2Z सभी खबर सभी जिले की

పైడితల్లమ్మ పండగ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు: SP


పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
అమ్మవారి దర్శనం, సినిమానోత్సవంలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. సినిమాను తిరిగే మార్గంలో ప్రెజర్‌ పాయింట్స్‌ వద్ద మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

Show More
Back to top button