A2Z सभी खबर सभी जिले की

ఆర్టీసీలో ముగిసిన 22వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ

నేడు స్థానిక విజయనగరం ఆర్టిసి గ్యారేజ్ వద్ద
ఏపీఎస్‌ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ కళాశాలలో 22 వ బ్యాచ్ అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ శిక్షణ శుక్రవారం తో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మంచి డ్రైవర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు, శిక్షణ పొందినవారు ఆర్టీసీ పేరు నిలబెట్టేలా మంచి సమర్ధులైన చెదకులు గా మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ రాజు డిపో మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!