A2Z सभी खबर सभी जिले की

మూడు జోన్లుగా విజయనగరం పట్టణం: కమిషనర్‌

విజయనగరంలో త్వరలో ఏర్పాటు చేయనున్న జోన్ల విధానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య కోరారు.
బుధవారం ఆయన ఛాంబర్‌లో ట్రాఫిక్‌, వన్‌ టౌన్‌, టూ టౌన్‌ ఇన్సె ఎక్రగ్లు, ప్రణాళిక విభాగం అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరణకు మూడు జోన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Back to top button
error: Content is protected !!