A2Z सभी खबर सभी जिले की

పారిశుద్ధ పై కమిషనర్‌ ఆరా…

విజయనగరం కమిషనర్‌ పల్లి నల్లనయ్య బుధవారం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.
ప్రజారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్దీత సమయానికి సిబ్బంది విధులకు హాజరవుతున్నారా లేదో తెలుసుకున్నారు. సచివాలయ కార్యదర్శులు విధిగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

Show More
Check Also
Close
Back to top button