
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ పూరి జగన్నాధుని రథ యాత్రకు భక్తుల సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఈ నెల 6న సాయంత్రం 4గం. లకు ప్రత్యేక సూపర్ లగ్జరీలు బస్సులు బయలుదేరునని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. టికెట్ ధర రూ.2500. రిజర్వేషన్ కొరకు www. apsrtconline. in చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9959225620 సంప్రదించాలని కోరారు