A2Z सभी खबर सभी जिले की

పశు చర్మ కేంద్రాన్ని ఎత్తివేయాలి


విజయనగరం కంటోన్మెంట్‌లో కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న పశు చర్మ కేంద్రాన్ని ఎత్తివేయాలని స్థానికులు కోరుతున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. స్థానికులు మాట్లాడుతూ…
చర్మాలను శుభ్రం చేసే క్రమంలో ఆ మురుగునీరంతా డ్రైనేజీలోకి చేరుకుంటుందని, ప్రతి ఇంటి ముందు దుర్వాసన వెదజల్లుతుందన్నారు.

Back to top button
error: Content is protected !!