A2Z सभी खबर सभी जिले की

“ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయండి”

GST, బకాయిలు చెల్లించి జిల్లా రెవెన్యూను పెంచడానికి కృషి చేయాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ సూచించారు.
బుధవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో GST అధికారులతో కలిసి పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేరితేనే సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని, GST వసూలు, బకాయిల వసూలులో జిల్లా అధికారులు సహకరించాలన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!