A2Z सभी खबर सभी जिले की

అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి..!

కొంతమంది అధికారులు వ్యవహారిస్తున్న తీరుపై కలెక్టర్‌ అంబేడ్కర్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో నిన్న జరిగిన సమావేశంలో తనదైన శైలిలో చురుకలు అంటించారు. బదిలీల పైరవీల కోసం ప్రజా ప్రతినిధులను కలవడం, తన ఒత్తిడి వలనే సెలవలు పెడుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేస్తారా? రాజకీయాలు చేస్తారా?
తేల్చుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Show More
Back to top button
error: Content is protected !!