పార్వతీపురం MLA బోనెల విజయచంద్రపై మున్సిపల్ ఛైర్చర్సన్ గౌరీశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈనెల 23న జరిగిన కౌన్సిల్ సమావేశంలో అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించింది. ‘మహిళ అనే ఆలోచన కూడా లేకుండా స్థానిక ఎమ్మెల్యే విజయ చంద్ర పలు అసభ్యకరమైన, అసత్యాలు మాట్లాడుతూ…
మీడియా సమావేశం పెట్టి మరీ నన్ను సైకో అంటూ కించపరుస్తున్నాడు’ అని ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసుల తీరుపైనా ఫిర్యాదు చేసింది.
3 Less than a minute

