A2Z सभी खबर सभी जिले की

రేషన్‌ బండి సైరన్‌.. ఇక వినపడదండీ!


రేషన్‌ వాహనాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన చేస్తున్నారు. కరోనా సమయంలోనూ ఇంటింటికి వెళ్లి రేషన్‌ ఇచ్చిన తమను తీసేయడం సరికాదంటున్నారు. రహదారులు సరిగా ఉండని గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఈ వాహనాల సేవలు ఉపయోగకరమని చెబుతున్నారు. మరి రేషన్‌ దుకాణాలు, ఎండీయూ వాహనాల్లో ఏది సరైన పద్దతని మీరు అనుకుంటున్నారు? కామెంట్‌ రూపంలో తెలియచేయండి.

Back to top button
error: Content is protected !!