
దుర్భేద్యమైన రక్షణ వలయం నడుమ ఉండే తనను కేంద్ర బలగాలు కొట్టేయగలిగాయి అంటే… ఎందరు తమ ప్రాణాలను అడ్డువేసి హతమైపోయారో…
సుదీర్ఘ సాయుధ పోరాట సేనాని తను… అనేక ఎత్తుగడలు, యుద్ధ వ్యూహాలు, రణతంత్రాలు…. దాడికి స్కెచ్ వేస్తే పర్‌ఫెక్ట్ ఆచరణ…. మావోయిస్టు పార్టీకి అగ్రనేతల్ని కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు… కానీ ఈ షాక్ అనూహ్యం…