
పొద్దుపొద్దునే వేడి వేడి చాయ్ కడుపులో పడితేగానీ హాయిగా ఉండదు చాలామందికి. నలుగురు దోస్తులు కలిశారంటే కచ్చితంగా టీ తాగుతూ ముచ్చట్లు పెడితే ఆ మజానే వేరుంటుంది. ఎక్కువ మంది టీని రిలాక్స్, రిఫెష్‌గా ఫీలవుతారు. చుట్టాలు వచ్చినా ముందుగా గురొచ్చొది టీనే. అయితే ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. టీలో ఎన్నో రకాలుండగా, మీకు ఏ టీ ఇష్టం.. మీ ఫేవరేట్ టీ స్పాట్ ఏది..? కామెంట్ చేయండి.