A2Z सभी खबर सभी जिले की

టరు నమోదుకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు

ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చనని ఇన్‌ఛార్జ్‌ DRO మురళి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తమ చాంబర్‌లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు.
ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఏడాది పొడవునా ఎప్పుడైనా ఫారం 6లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా మార్పులు, చేర్పుల కోసం ఫారం 8, తొలగింపుల కోసం ఫారం 7లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!