A2Z सभी खबर सभी जिले की

స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: JC

సోమవారం జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకులు, జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఆధరైజ్జ్‌ అధికారులతో JC తన ఛాంబర్‌లో శుక్రవారం సమీక్షించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అవసరమగు భద్రతా ఏర్పాట్లను, వీడియోగ్రఫీ, వెబ్‌ కెమెరాల ఏర్పాటు మీడియా కవరేజ్‌, పార్టీ విప్‌ అనుసరణ, ఓటింగ్‌ పద్ధతులు అనుసరించాలన్నారు. ఉల్లంఘనలు జరగకుండా చూడాలన్నారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!