
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: ఎంపీ కలిశెట్ట
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం అయన మాట్లాడుతూ… రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి వైసీపీ హయాంలో కుంటుపడితే కూటమి హయాంలో పరుగులు పెడుతుందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
Related Articles
- जमुना नदी में डूबने से एक युवक की मौत09/09/2025
URL Copied

0 Less than a minute