A2Z सभी खबर सभी जिले की

గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదెందుకు: షర్మిల

విశాఖ కె.జి.హెచ్లో చికిత్స పొందుతున్న గురుకులాల పిల్లలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఎ పి సి సి చీఫ్‌ షర్మిల పేర్కొన్నారు. వారి శరీరాలు చూస్తే ఏం ఆహారం పెడుతున్నారో కానీ సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని దుయ్యబట్టారు. ముగ్గురు గిరిజన బిడ్డల ప్రాణాలు పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Show More
Check Also
Close
Back to top button