A2Z सभी खबर सभी जिले की

సర్వేపల్లి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యాలకు డబ్బే ముఖ్యమా..

-విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాదా.. -స్కూల్ బస్సులో పరిమితకు మించి ప్రయాణిస్తున్న విద్యార్థులు.. -ఆర్టీఏ అధికారులు పనిచేస్తున్నారా?..

శృంగవరపుకోట పట్టణంలో ప్రైవేట్ పాఠశాల లో స్కూలు బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థి ని విద్యార్థులకు బస్సులో సరైన కూర్చునే స్థలం లేక నిలబడి వారి వారి ఇండ్లకు చేరే పరిస్థితి తలె త్తుతుంది. స్కూల్ బస్సులో ప్రయాణించడానికి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాఠశాల వి ద్యార్థులు బస్సులో స్థలం కల్పించే బాధ్యత మరిచిపోయి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నారు. పరిమితికి మించి బస్సులో ప్రయాణం చేయిస్తున్న సరే ఇటు విద్యాశాఖ అధికారులుకు గానీ అటు రవాణా శాఖ అధి కారులకు గానీ కనువిప్పు కలగడం లేదు అని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన అనేక యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు స్కూల్ బస్సుల ను పర్యవేక్షిస్తూ పరమతికి మించి విద్యార్థులను బస్సులో తరలిస్తున్న స్కూళ్లకు నోటీసులు జారీ చేసి బస్సు పర్మిషన్ లను రద్దు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Check Also
Close
Back to top button
error: Content is protected !!