A2Z सभी खबर सभी जिले की

జులై 3న వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

విజయనగరంలో జులై 3న వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిధులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీమంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు.
సమావేశాన్ని జయప్రదం చేయాలని వైసీపీ నేతలను కోరారు.

Show More
Back to top button