A2Z सभी खबर सभी जिले की

జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబందించి అభ్యర్థుల జాబితాను ఆన్‌ లైన్‌లో పొందుపరిచామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ పద్మలీల శుక్రవారం తెలిపారు. మొత్తం 20 విభాగాల్లో 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా వాటిలో 1, 5 విభాగాలకు సంబంధించి స్పీకింగ్‌ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 5లోపు చెప్పాలని కోరారు.

Show More
Back to top button
error: Content is protected !!