A2Z सभी खबर सभी जिले की

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఎనా ఫెస్ట్‌-2025

విజయనగరం ప్రభుత్వ కళాశాలలో ఎనాటమీ విభాగంలో ఎనా ఫెస్ట్‌-2025 కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్‌ కె.పద్మలీల హాజరై వేడుకులను ప్రారంభించారు. విద్యార్థులు శరీర భాగాల పెయింటింగ్స్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వైద్య విద్యార్థులు నిత్య విద్యార్థులని, ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకోవాలని ప్రిన్సిపల్‌ సూచించారు. 

Show More
Back to top button