A2Z सभी खबर सभी जिले की

జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఏప్రిల్‌ వేతనాలు, స్కూలు ఆయాలకు వాచ్మెన్‌లకు, మార్చి, ఏప్రిల్‌, మే జీతాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడికి శుక్రవారం వినతి పత్రం అందించారు. ఇప్పటికీ బిల్లులు ఇవ్వకపోతే నూతన విద్యా సంవత్సరంలో ఎలా వండి పెడతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జగనో హనస్రావు పేర్‌, న్నారు.

Show More
Back to top button
error: Content is protected !!