A2Z सभी खबर सभी जिले की

మీడియా మిత్రులకి నమస్కారం

 

ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఆధ్వర్యం లో జాతీయ స్థాయిలో జరిగే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్ 2025 హైదరాబాద్ లో అంగరంగ వైభవం గా జరిగింది
దీనిలో భాగం గా భారతదేశం లో నిష్ణాతులైన ఇంపాక్ట్ స్పీకర్స్ ప్రతిభని వెలికి తీసేందుకు నిర్వహించిన జాతీయ స్థాయి స్టార్ స్పీకర్ కాంటెస్ట్ లో రీజినల్ లెవెల్ జోనల్ లెవెల్ మరియు నేషనల్ లెవెల్స్ దాటుకొని ఫైనల్స్ లో విజయనగరం కి చెందిన ఇంపాక్టియన్ K R K RAJU రెండవ జాతీయ స్టార్ స్పీకర్ గా టైటిల్ విజేత గా గెలుపొందారు
ఇంపాక్ట్ ఫౌండర్ గురూజీ గంప నాగేశ్వర రావు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్స్ బ్రదర్ షఫీ సుధీర్ సండ్ర శ్రీపాద రామ్ మరియు ప్రముఖ సినీ నటులు కేవీ ప్రదీప్ చేతుల మీదుగా ఈ అవార్డు ను అందించారు జాతీయ అధ్యక్షులు సోనూ శ్రీనివాస్ జాతీయ కార్యదర్శి రామచంద్రుడు జాతీయ ఉపాధ్యక్షులు సుధీర్ భాంధంరావూరి తదితరులు విజేత కి సర్టిఫికెట్స్ మరియు నగదు బహుమతి ని అందించారు ఈ కార్యక్రమం లో ప్రాముఖ్య రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మరియు ప్రముఖ సైకోయట్రిస్ట్ బి వి పట్టాభిరామ్ రీజినల్ అధ్యక్షులు రోణంకి వెంకటేశ్వర రావు గిరి ప్రసాద్ చిన్ని తదితరులు పాల్గొన్నారు

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!