A2Z सभी खबर सभी जिले की

*మేరా యువ భారత్ ఆధ్వర్యం లో పండిత్ ధీన్ ధయాల్ ఉపాధ్యాయ జయంతి

విజయనగరం లో స్థానిక తోటపాలెంలో గల సాయి గాయత్రి బి.ఇడి కళాశాలలో మేరా యువ భారత్ ఆధ్వర్యం లో పండిత్ ధీన్ ధయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బి.ఇ.డి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు భవాని గారు పండిత్ ధీన్ ధయాల్ ఉపాధ్యాయ గారి గురించి ఆమె మాట్లాడుతూ తమ దేశం పట్ల బలమైన ప్రేమ, విధేయత కలిగి, దేశ ప్రయోజనాలను ప్రోత్సహిం చి ప్రేరణ గా తీసుకోని దేశానికి సేవలను అందించాలని చెప్పారు . ఈ సదస్సులో ప్రధాన ఉపాధ్యాయులు భవానీ , అప్పారావు , రాంబాబు , గాయత్రి స్కూల్ సిబ్బంధి మేరా యువ భారత్ వాలెంటీర్స్ డి.శ్రావణి, జె.హేమలత, ఎం. దుర్గా ప్రసాద్,టి. శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Show More
Back to top button
error: Content is protected !!