A2Z सभी खबर सभी जिले की

సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీం చంద్రబాబు కలెక్టర్స్‌ కాన్ఫరెన్స్‌ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్‌ ఎస్‌.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

Show More
Back to top button