
నిందితుడు: రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26)కాపు
సిగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.
రేసపువానిపాలెం వినాయక నగర్ వద్ద నివాసం ఉంటున్నాడు,
తన ఇంటి కింద నివసిస్తున్న 7 క్లాసు చదువుతున్న బాలికను తన గదికి రప్పించి..
బలవంతంగా హత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు..
బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు
నిందితుడిని రిమాండ్ కి తరలించారు…