
నెల్లిమర్ల కూటమిలో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనంగా మారాయి. ఎమ్మెల్యే వర్సెస్ TDP అన్నట్టుగా పోరు సాగుతోంది. నిన్న కోనాడ జంక్షన్లో ఫైర్ స్టేషన్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయగా… TDP
నేతలు వాయిదా వేయించారనే చర్చ జరుగుతోంది.
మంత్రులు అనిత, కొండపల్లి హాజరవుతారని షెడ్యూల్లో ఉన్నప్పటికీ వారి పర్యటన రద్దు కావడంతో ప్రారంభోత్సవం నిలిచిపోయింది. 