A2Z सभी खबर सभी जिले की

కలెక్టర్‌, సిబ్బందికి సీఎస్‌ అభినందనలు

జిల్లాలోని గంట్యాడ, రాజాం మండల సమాఖ్యలకు జాతీయస్థాయిలో ఆత్మనిర్బ్చర్‌ సంఘటన్‌ అవార్డ్స్‌ సాధించాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌తో పాటు సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అభినందించారు. గురువారం సాయంత్రం కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందనలు తెలిపారు. వీళ్లు జూలై 10న న్యూ ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని అవార్డులను అందుకొనున్నారని తెలిపారు.

 

Show More
Back to top button