A2Z सभी खबर सभी जिले की

*పద్మనాభం వైస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కుటుంబాన్ని పరామర్శించిన భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను గారి అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర (సిరమ్మ)*

 

ఈరోజు ఇటీవల ప్రమాదానికి గురై విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పద్మనాభం వైఎస్ఆర్సిపి మండల పార్టీ ప్రెసిడెంట్ కోరాడ లక్ష్మణ్ గారి సోదరుడు కోరాడ రామునాయుడు గారిని
*గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర (సిరమ్మ)* మెడికవర్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా కోరాడ రామునాయుడు గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని వివరాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు మనోధార్యాన్ని ఇచ్చారు .

ఈ కార్యక్రమంలో.. చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు,చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!