
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది.
మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది.
Related Articles
- 09 अगस्त को जयस की विशाल रैली आमसभा08/08/2025
- कामां से कामवन नही हुआ, हुआ एक वर्ष पूरा08/08/2025
URL Copied

4 Less than a minute