A2Z सभी खबर सभी जिले की

వృద్ధ తల్లిదండ్రులను వేధిస్తే చర్యలు

వృద్ధ తల్లిదండ్రులను వేధించినా, నిర్లక్ష్యం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్‌ అన్నారు. పట్టణంలోని పూల్‌ బాగ్‌ లో ప్రేమ సమాజాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిరాధారణకు గురి చేస్తే చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Show More
Back to top button