A2Z सभी खबर सभी जिले की

నేటి నుంచి గిరిజన గ్రామాల్లో శిబిరాలు: కలెక్టర్‌

జూన్‌ 15 నుంచి 30 వరకు దర్తి ఆబా అభియాన్‌ పేరుతో గిరిజన లబ్దిదారులకు పలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని విజయనగరం కలెక్టర్‌ అంబేడ్కర్‌ శనివారం తెలిపారు. అవగాహనతో పాటు పధకాల లబ్ది చేకూర్చడానికి సంపూర్ణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరాల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యంగా జరుగుతున్న కార్యక్రమాన్ని గిరిజనులు వినియోగించుకోవాలని కోరారు.

Show More
Check Also
Close
Back to top button