A2Z सभी खबर सभी जिले की

రైలు కింద పడి వ్యక్తి మృతి

గజపతినగరం రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు.
మృతుని వివరాలు తెలియలేదని, నీలం రంగు జీన్స్‌, వైట్‌ కలర్‌ షర్ట్‌ ధరించి ఉన్నాడని 6? హెడ్‌ కానిస్టేబుల్‌ బి.ఈశ్వరరావు తెలిపారు. రైలు ఢీ కొనడం లేదా, గైలు నుంచి జారి పడిపోవడం వలన చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!