A2Z सभी खबर सभी जिले की

“కూటమి నేతల కృషి ఫలితంగానే రైల్వే జోన్‌”

 

కూటమి నేతల కృషి ఫలితంగానే విశాఖ రైల్వే జోన్‌ కల సాకారమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. జోన్‌ కోసం జీఎంను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటం హర్షణీయమన్నారు. ఉత్తరాంధ్రపై ఎన్టీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లే ఇది సాధ్యమైందని రూ.150 కోట్ల నిధులు కూడా కేటాయింపు చేశారని పేర న్నారు

Show More
Back to top button