A2Z सभी खबर सभी जिले की

వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు

శ్రీ *వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు *వెన్నుపోటుదినం* కార్యక్రమం

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న పిలుపుతో జరుగుతున్న ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతున్న ఏ ఒక్క పథకాన్ని అమలు చేయక ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమం.*వెన్నుపోటు దినం*

ఈ కార్యక్రమం చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రం లో చీపురుపల్లి పట్టణంలో విజయనగరంto చీపురుపల్లి మెయిన్ రోడ్డు రోడ్డు పెట్రోల్ బంక్ నుండి (మామిడికాయ శాల)మూడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ *శాసనమండలి విపక్షత నేత* *మాజీ మంత్రివర్యులు*
శ్రీ *బొత్స సత్యనారాయణ (* *సత్తిబాబు) గారు*
మరియు రాష్ట్ర వైఎస్ఆర్సిపి *PAC మెంబర్*
**విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు*
*బెల్లాన చంద్రశేఖర్ ( *పెదబాబు)*గారు.*
బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు..
మరియు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం నుండి నాలుగు మండలాల ysrcp మండలాల నాయకులు kv సూర్యనారాయణ రాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బెల్లానవంశీ,sv రమణరాజు, తాడ్డి వేణు, కోట్ల వెంకటరావు, బూర్లే నరేష్, మీసాల విశ్వేశ్వరావు, వాకాడ శ్రీను, కొనిసి కృష్ణంనాయుడు,సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసి నాయుడు, బెల్లానబంగారి నాయుడు,మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!