A2Z सभी खबर सभी जिले की

జనరల్‌ డ్యూటి అటెండెంట్‌ మెరిట్‌ జాబితా

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో 91 ఉద్యోగాల భర్తీలో భాగంగా జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ పోస్టుకు ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మలీల శుక్రవారం తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్లయితే లిఖతపూర్వకంగా సరైన ఆధారాలతో తమకు అందజేయాలన్నారు. ఈ నెల 23 నుంచి 31 వరకు పని వేళల్లో అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.

Show More
Back to top button