
ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరం
రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నా
పహల్గామ్ దాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం
పొరపాట్లు చేయొద్దు, సైనిక చర్య పరిష్కారం కాదు
ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా సహకరిస్తాం
-ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్